📘 ప్లాన్ ప్రాథమిక వివరాలు

ప్లాన్ పేరుCritiCare – హెల్త్ అష్యూరెన్స్
ప్రారంభ వయస్సు18 నుండి 65 సంవత్సరాలు
పాలసీ కాలం1, 2 లేదా 3 సంవత్సరాలు
సుమ్ ఇన్ష్యూర్డ్ (SI)₹3 లక్షల నుండి ₹3 కోట్ల వరకు
రిన్యూలబిలిటీలైఫ్‌టైమ్ రిన్యూలబుల్

💰 కవరేజ్ & చెల్లింపు ఎంపికలు

Individual Option100% SI lumpsum చెల్లింపు
Floater OptionSelf & Spouse ఇద్దరికీ విడిగా 100% SI కవరేజ్ (ఒకే ఏడాది ఒకరిదే క్లెయిమ్)
Option 2100% SI lumpsum + 5 ఏళ్ల పాటు 10% SI ప్రతి సంవత్సరం స్టాగర్డ్ ఇన్‌కమ్‌గా చెల్లింపు
Income LimitSalaried: 12x వార్షిక ఆదాయం, Business: 15x వార్షిక ఆదాయం వరకు SI

🦠 కవర్ అయ్యే 20 క్రిటికల్ ఇలినెస్‌లు

1క్యాన్సర్
2ఓపెన్ ఛెస్ట్ CABG
3హార్ట్ అటాక్
4హార్ట్ వాల్వ్ రీప్లేస్/రిపేర్
5స్ట్రోక్
6చేతుల/కాళ్ల పరమానెంట్ పరాలసిస్
7కోమా
8కిడ్నీ ఫెయిల్యూర్
9ఆర్గాన్/బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్
10మోటార్ న్యూరోన్ డిసీజ్
11మల్టిపుల్ స్క్లెరోసిస్
12ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్
13ఎండ్ స్టేజ్ లంగ్ డిసీజ్
14మెజర్ బర్న్స్
15మాటల నష్టము
16చెవుల వినికిడి నష్టము
17అప్లాస్టిక్ ఎనీమియా
18బాక్టీరియల్ మెనింజైటిస్
19ఫుల్‌మినెంట్ వైరల్ హెపటైటిస్
20మస్క్యులర్ డిస్ట్రోఫీ

📌 ఇతర ముఖ్యమైన సమాచారం

Claim SettlementDirect account transfer ద్వారా
Waiting Period (PED)4 సంవత్సరాలు
Initial Waiting Period90 రోజులు (ఇలినెస్ ప్రారంభం కాకూడదు)
Policy Ceasesఒకసారి క్లెయిమ్ అయ్యాక పాలసీ ముగుస్తుంది
Tax BenefitIncome Tax Act 80D ప్రకారం మినహాయింపు
Scroll to Top