📘 ప్లాన్ ప్రాథమిక సమాచారం

ప్లాన్ పేరుMoney Saver – Health Companion + Health Recharge
ప్రధాన లక్ష్యంకుటుంబ ఆరోగ్యాన్ని రెండింతల సురక్షితంగా కవర్ చేయడం
Sum InsuredHC – ₹5 లక్షలు, HR – ₹25 లక్షల వరకు
Policy రకంఅలాగే అందుబాటులో ఉన్న Health Companion & Recharge plans
Cashless Claims30 నిమిషాల్లో ప్రీ-అథరైజేషన్ క్లెయిమ్ ప్రాసెసింగ్

🏥 ఆరోగ్య రీచార్జ్ (HR) ప్రధాన లాభాలు

All Day Care Proceduresపూర్తిగా కవరేజ్
No Claim Bonusప్రతి క్లెయిమ్ లేని సంవత్సరానికి 20% SI బోనస్, గరిష్టంగా 100%
Bonus Protectionక్లెయిమ్ చేసినా బోనస్ తగ్గదు
Refill BenefitBase SI పూర్తిగా/పాక్షికంగా వాడినా 100% refill లభ్యం
Room Rentఏ రూమ్ టైపు అయినా కవరేజ్ (suite మినహాయింపు)

🛡️ హెల్త్ కంపానియన్ (HC) లాభాలు

Pre & Post Hospitalisation60 & 180 రోజులు ఖర్చులు SI వరకు కవరేజ్
AYUSH చికిత్సలుSI వరకు Ayurveda, Siddha, Unani, Homeopathy కవరేజ్
e-Consultationsఅపరిమిత టెలి/ఆన్‌లైన్ కన్సల్టేషన్స్
Pharmacy & DiagnosticsEmpanelled provider network ద్వారా
Domiciliary Treatmentఇంటి వైద్యం ఖర్చులు SI వరకు కవరేజ్
Scroll to Top