📘 ప్లాన్ ప్రాథమిక సమాచారం

ప్లాన్ పేరుSenior First – Niva Bupa
ఎంట్రీ వయస్సు61 నుండి 75 సంవత్సరాలు
ఫ్యామిలీ కవరేజ్1 లేదా 2 అడల్ట్స్ (Individual / Floater)
Sum Insured₹5L / ₹10L / ₹15L / ₹20L / ₹25L (Variant ఆధారంగా)
Medical Checkupఅనివార్యం కాదు (Underwriting ఆధారంగా)

🏥 ఆసుపత్రి మరియు వైద్య ప్రయోజనాలు

Inpatient CareSum Insured వరకు కవరేజ్
Room CategoryGold: Shared Room, Platinum: Single Private Room
Pre-Hospitalisation60 రోజులు SI వరకు
Post-Hospitalisation180 రోజులు SI వరకు
Day Care, DomiciliarySI వరకు కవరేజ్
AYUSH TreatmentsSI వరకు కవరేజ్
Organ DonorSI వరకు
Ambulanceరోడ్: ₹2,000, ఎయిర్: ₹2.5 లక్షల వరకు
Modern TreatmentsSI వరకు, కానీ కొన్ని robotic సర్జరీలపై ₹1 లక్ష sub-limit

🎁 అదనపు ప్రయోజనాలు

Health Check-upGold: లభ్యం కాదు, Platinum: Day 1 నుండి లభ్యం
No Claim BonusGold: కాదు, Platinum: ప్రతి సంవత్సరం 10% SI పెంపు (max 100%)
ReAssure BenefitGold: కాదు, Platinum: అపరిమిత క్లెయిమ్‌లు – ప్రతి క్లెయిమ్ base SI వరకు
Co-paymentGold: 50%, Platinum: Deductible తీసుకున్నట్లైతే కో-పే వర్తించదు

🛡️ ఐచ్ఛిక ప్రయోజనాలు

Annual Deductible₹1L / ₹2L / ₹3L / ₹4L / ₹5L ఎంపికలు
Co-payment Modification40%, 30%, 20% కి తగ్గించుకునే ఎంపికలు
Safeguard Add-onNon-payable items (gloves, masks etc) కూడా కవరేజ్
Scroll to Top