🧍‍♂️ ఈజీ హెల్త్ ఇండివిజువల్ ప్లాన్ – ముఖ్యాంశాలు

వేరియంట్లుస్టాండర్డ్, ఎక్స్‌క్లూజివ్, ప్రీమియం
ఇన్షురెన్స్ మొత్తం₹1 లక్ష నుండి ₹50 లక్షల వరకు
ఎంట్రీ వయస్సు5 సంవత్సరాల నుండి (పిల్లలకి 91 రోజులు)
కవర్ మోడ్వ్యక్తిగత మెంబర్ బేసిస్
పాలసీ కాలం1 లేదా 2 సంవత్సరాలు (2yr కి 7.5% డిస్కౌంట్)
క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్16,000+ హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌లో

🏥 హాస్పిటల్ కవరేజ్ & ప్రయోజనాలు

ఇన్‌పేషెంట్ ట్రీట్‌మెంట్అన్ని వేరియంట్లలో కవర్ చేయబడుతుంది
ప్రీ-హాస్పిటలైజేషన్60 రోజులు
పోస్ట్-హాస్పిటలైజేషన్90 రోజులు
డే కేర్ చికిత్సలుఅన్ని డే కేర్ ప్రొసీజర్స్ కవర్
ఆర్గన్ డోనర్చెయ్యబడుతుంది
అంబులెన్స్₹2,000 వరకు
ఆయుష్ బెనిఫిట్ఇన్‌పేషెంట్‌గా తీసుకున్న ఆయుర్వేద, యునాని, హోమియోపతి ట్రీట్‌మెంట్ కవర్
శేర్‌డ్ రూమ్ క్యాష్₹500 – ₹1,000/రోజుకి, ప్లాన్ ఆధారంగా

👪 మ్యాటర్నిటీ & అదనపు ప్రయోజనాలు

మ్యాటర్నిటీ కవరేజ్ ₹15,000 – ₹50,000 వరకు (వేరియంట్ ఆధారంగా)
వేటింగ్ పీరియడ్ – 4 నుండి 6 సంవత్సరాలు
న్యూ బోర్న్ బేబీఅదనపు ప్రీమియంతో కవర్ చేయబడుతుంది
రివ్కవరీ బెనిఫిట్ప్రీమియం ప్లాన్‌లో మాత్రమే ₹10,000
ఎయిర్ అంబులెన్స్ప్రీమియం వేరియంట్‌లో ₹2.5 లక్షల వరకు
క్రిటికల్ ఇలినెస్ రైడర్ఐచ్ఛికం – 50% లేదా 100% SI, గరిష్ఠంగా ₹10 లక్షలు
హెల్త్ చెకప్ప్రతి 3/4 సంవత్సరాలకు ₹5,000 వరకు (వేరియంట్ ఆధారంగా)

⚠️ ఎక్స్‌క్లూజన్లు & డిస్కౌంట్లు

వేటింగ్ పీరియడ్30 రోజులు సాధారణం, 2 సంవత్సరాలు కొన్ని ప్రత్యేక వ్యాధులకు, 3 సంవత్సరాలు PEDలకు
కవర్ కాని అంశాలు యుద్ధం, మానసిక సమస్యలు, గర్భధారణ, ప్రయోగాత్మక చికిత్సలు,
డెంటల్ ట్రీట్‌మెంట్, పర్సనల్ ఐటమ్స్, అల్కహాల్/డ్రగ్స్ మిస్‌యూజ్
డిస్కౌంట్లు 7.5% – 2yr పాలసీకి
5%-10% – కుటుంబ సభ్యులు కలిపి తీసుకుంటే
Stay Active – స్టెప్ కౌంట్ ఆధారంగా 2% – 8%
Scroll to Top