✅ మీ కుటుంబం కోసం ఆరోగ్య రక్షణ
Family Health Optima అనేది ఒక్కే సారి మొత్తం కుటుంబాన్ని కవర్ చేసే Super Saver పాలసీ. దీనిలో ఒకే Sum Insured తో మీరు, మీ life partner, పిల్లలు, తల్లిదండ్రులు/అత్తమామలూ కవర్ అవుతారు.
✅ ఎవరు తీసుకోవచ్చు?
వయస్సు 18 నుండి 65 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు
16 రోజుల వయస్సు నుంచే new born baby కవర్
పిల్లలు 25 ఏళ్ల వరకు dependents గా కవర్ అవుతారు
Lifetime renewal ఉంది – policy కొనసాగించవచ్చు
✅ పాలసీ తీసుకున్న తర్వాత ఏం కవర్ అవుతుంది?
హాస్పిటల్ లో అడ్మిట్ అయితే Room Rent, ICU, Medicines, Oxygen, Surgery, Tests అన్నీ కవర్
హాస్పిటల్‌కి ముందున్న 60 రోజులు, తరువాత 90 రోజుల దాకా ఖర్చులు రీయింబర్స్ అవుతాయి
Ambulance, Organ Donor ఖర్చులు కూడా ఉన్నాయి
Air Ambulance కూడా కవర్ (₹5 లక్షల పైగా సుమ్ ఇన్ష్యుర్డ్ కి)
Modern treatments, Chemotherapy, Stents & Pacemaker ఖర్చులు కూడా చెల్లిస్తారు
✅ ప్రత్యేకంగా లభించే ప్రయోజనాలు
Recharge Benefit: ఓసారి సుమ్ ఇన్ష్యూరెన్స్ అయిపోతే మళ్ళీ Extra Coverage ఇచ్చేది
Restore Benefit: ఒకే సంవత్సరంలో 3 సార్లు 100% sum insured restore అవుతుంది
Health Check-up: ఒక సంవత్సరం claim లేకుంటే Free Health Checkup
New Born Baby coverage – 16వ రోజు నుండి, mom continuous policy లో ఉంటే
Cataract, AYUSH, Second Opinion, Shared Room Bonus
✅ గర్భధారణ/సంతానం కోసం
Assisted Reproduction (IVF, IUI, etc.) కోసం 3 సంవత్సరాల తరువాత coverage
₹1 లక్ష – ₹2 లక్షల వరకూ depending on sum insured
కనీసం 3 సంవత్సరాలు continuity ఉండాలి
✅ Premium తగ్గించుకోవచ్చా?
Wellness Program ద్వారా walking, tracking, fitness చేస్తే rewards వస్తాయి
200 points = 4% discount, 750 points = 20% discount వరకు
61 ఏళ్ల పై వయస్కులకు 20% copay ఉంది
✅ మినహాయింపులు (కవర్ కాకపోయేవి)
మొదటి 30 రోజుల్లోనిది (ఐతే accident అయితే OK)
Existing diseases – 36 నెలల తరువాతే కవర్
Cataract, Hernia, Knee, Gallbladder వంటి కొన్ని వ్యాధులకు 24 నెలల వెయిటింగ్
Unproven treatments, infertility, obesity surgeries, cosmetic procedures కవర్ కాదు
✅ Claim ఎలా వేయాలి?
Network hospitals లో Cashless
Non-network లో Bill Submit చేస్తే Reimbursement
KYC, NEFT docs అవసరం